చాలామంది ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో అడుగుపెట్టలేకపోయారు. ఎందుకు? ఆలోచనాతీరు, స్నేహం, నైతిక విలువలు, ఆరాధన—ఈ నాలుగు విషయాల్లో వాళ్ల విశ్వాసం ఎలా పరీక్షించబడిందో ఈ డ్రామా కళ్లకు కట్టినట్లు వర్ణిస్తుంది.
చాలామంది సంతోషాన్ని ఆస్తిపాస్తులతో డబ్బులతో పోలుస్తారు. కానీ నిజంగా డబ్బు, ఆస్తిపాస్తులు శాశ్వతంగా ఉండే సంతోషాన్ని తెస్తాయా? రుజువులు ఏమి చూపిస్తున్నాయి?