కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

వాళ్లలా విశ్వాసం చూపించండి—రిబ్కా

వాళ్లలా విశ్వాసం చూపించండి—రిబ్కా

బైబిలు కాలంలో బలమైన విశ్వాసం చూపించిన ఎంతోమందిని వాళ్లలా విశ్వాసం చూపించండి అనే సిరీస్‌ పరిచయం చేస్తుంది. ఈ ఎపిసోడ్‌లో రిబ్కా గురించి చూస్తాం. నేడు మనందరికి ఆమె ఎలా ఒక చక్కని ఆదర్శంగా నిలిచిందో తెలుసుకుంటాం.