1914 నుండి లోకం మారిపోయింది
“చివరి రోజుల్లో” ఎలాంటి సంఘటనలు జరుగుతాయో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, ప్రజల ప్రవర్తన ఎలా మారిపోతుందో బైబిలు వివరిస్తుంది. (2 తిమోతి 3:1) అవన్నీ 1914 నుండి ఎలా స్పష్టంగా కనిపిస్తున్నాయో చూడండి.