కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఐక్యంగా బలాన్ని పొందుదాం

ఐక్యంగా బలాన్ని పొందుదాం
  • (పరిచయం)

    స్వాగతం సహోదరుడా

    స్వాగతం అందరికీ

  1. 1. ఒకే విశ్వాసం, దైవం

    మనమే ఉన్నాం ఐక్యంగానే

    సత్యమేగా మా భాష

    ఇక పాడేద్దాం మనం హర్షించి

    (అనుపల్లవి)

    కష్టాలొచ్చిన

    కన్నీరు పెట్టం

    ఒక్కటై ఒంటరి కాము

    (పల్లవి)

    ఐక్యంగా ఒక్కటై జట్టుగా సాగుదాం

    ఐక్యంగా ఒక్కటై బలాన్ని పొందేద్దాం

    ఐక్యంగా ఒక్కటై కష్టాన్ని దాటుదాం

    ఒకరికి ఒకరై ఐక్యంగా ధైర్యంతో నిలుద్దాం

  2. 2. అన్ని వైపులా ఉన్నాం,

    పలు ప్రదేశాలలో ఉన్నాం

    అభిరుచి వేరైనా

    మా ఎదలో దైవ శాంతి పొందాం

    (అనుపల్లవి)

    నలువైపులా

    నావారున్నారు

    విశ్వాసం ప్రేమే మా మార్గం

    (పల్లవి)

    ఐక్యంగా ఒక్కటై జట్టుగా సాగుదాం

    ఐక్యంగా ఒక్కటై బలాన్ని పొందేద్దాం

    ఐక్యంగా ఒక్కటై కష్టాన్ని దాటుదాం

    ఒకరికి ఒకరై ఐక్యంగా ధైర్యంతో నిలుద్దాం

    ఐక్యంగా ఒక్కటై ఐక్యంగా

    (పల్లవి)

    ఐక్యంగా ఒక్కటై జట్టుగా సాగుదాం

    ఐక్యంగా ఒక్కటై బలాన్ని పొందేద్దాం

    ఐక్యంగా ఒక్కటై కష్టాన్ని దాటుదాం

    ఒకరికి ఒకరై ఐక్యంగా ధైర్యంతో నిలుద్దాం

    ధైర్యంతో నిలుద్దాం

    ధైర్యంతో నిలుద్దాం