నా జీవితాన్ని నీకిస్తాను
1. జాబిలి రాత్రి నేను,
మెరిసేటి కాంతుల్లో,
ధ్యానించా నీకై, నిల్చావు నాకై,
అపారం నీ ప్రేమ.
2. అందించాను జీవితం,
నడిపావు దీపమై.
అనుదినము, నిల్చా నీ పక్షం
నీవేగా నా సమస్తం.
(పల్లవి)
నింపే నిరీక్షణ
తెచ్చే మార్పు
పొందే నీ సాయము,
ఇచ్చావు క్రీస్తుని
నా ప్రాణంకై,
నా జీవితం నీకే;
నీకే నా జీవితం.
3. వెలుగైన నీ వాక్యం,
మలిచెను హృదయం,
అరుదైనది ప్రతి నీ మార్గం
నిత్యజీవం నిశ్చలం!
(పల్లవి)
నింపే నిరీక్షణ
తెచ్చే మార్పు
పొందే నీ సాయము,
ఇచ్చావు క్రీస్తుని
నా ప్రాణంకై,
నా జీవితం నీకే;
నీకే నా జీవితం.
(పల్లవి)
నింపే నిరీక్షణ
తెచ్చే మార్పు
పొందే నీ సాయము,
ఇచ్చావు క్రీస్తుని
నా ప్రాణంకై,
నా జీవితం నీకే;
నీకే నా జీవితం.