నా సర్వం నీకై ఇస్తా
డౌన్లోడ్:
1. ఏదో ఓ రోజు మాటిస్తాను;
ఆ సమయము ఇపుడేనా.
ఎన్నో దారులు ముందున్నాయి
ఎన్నెన్నో నిర్ణయాలు ఉన్నాయి
బలవంతం కాదు నా సొంతగా
నీ పక్షం ఉంటాను
నా ఇష్టంతో నీ చిత్తాన్ని చేస్తాను
అదేగా నా కోరిక
(పల్లవి)
సొంత కాళ్ల పై నిలబడి
దేవుణ్ణే సేవిస్తాను
నీ శక్తితో ధైర్యం తెచ్చుకుని
నా సర్వం నీకై ఇస్తా
నా సర్వం నీకై ఇస్తా.
2. నీతో స్నేహం నాకు కావాలి
నిరంతరం బ్రతికుండాలి
నువ్వున్నావు నాకు తెలుసు
నాకింకా ఏ దేవుడు లేడు
జీవితం ఒక ఆట కాదు
ఇదో ప్రయాణము
నా బాల్య దినములందు నేను నా
శక్తినంతా ఇస్తాను.
(పల్లవి)
సొంత కాళ్ల పై నిలబడి
దేవుణ్ణే సేవిస్తాను
నీ శక్తితో ధైర్యం తెచ్చుకుని
నా సర్వం నీకై ఇస్తా
నా సర్వం నీకై ఇస్తా
నా సర్వం నీకై ఇస్తా
నా సర్వం నీకై ఇస్తా.