నీతో ప్రేమలో పడ్డాక …
1. ప్రేమ అనే ఓ అనుభూతి
మాకందిన ఓ కానుకేలే
ఇద్దరి మనసు కలిస్తే,
లోలో తేలుతుంది మనసు.
(పల్లవి)
తెలీంది ఏముందీ, బలపడే బంధం
మూడుపేటల
తాడుతో.
యెహోవానే మా చేయి పట్టుకుంటాడు.
పడ్డాక నీతో ప్రేమలో
బాగుంది చాలా.
బాగుందిలే
2. ఏ కష్టాన్నైనా,
దాటేసుకుంటూ సాగేద్దాము.
చేద్దాం ఈ బంధాన్ని సుస్థిరంగా.
కాద్దాం ప్రేమను పదిలంగా.
జోక్యం వద్దొద్దు.
(పల్లవి)
తెలీంది ఏముందీ, బలపడే బంధం
మూడుపేటల
తాడుతో.
యెహోవానే మా చేయి పట్టుకుంటాడు,
పడ్డాక నీతో ప్రేమలో
బాగుంది చాలా,
బాగుందిలే.
(బ్రిడ్జ్)
అడ్డురానివ్వం దేన్నీ
దేవుడే ఈ కానుకను ఇచ్చాడు
మరణము అంత బలమైందది
నాలో భాగం నువ్వు, నువ్వే నా ఊపిరి.
సుగుణాల నా రాణి పక్కనుండగా
జీవితం సాగేనే హాయిగా.
3. చెలీ నీకోమాట చెప్తా,
నా సఖీ నువ్వే నా ప్రాణము
నా జీవితంలోకి విచ్చేశావు.
ఆనందమయము చేశావు.
నా చెలీ.
(పల్లవి)
తెలీంది ఏముందీ, బలపడే బంధం
మూడుపేటల
తాడుతో.
యెహోవానే మా చేయి పట్టుకుంటాడు,
పడ్డాక నీతో ప్రేమలో
బాగుంది చాలా,
బాగుందిలే.
పడ్డాక నీతో ప్రేమలో
బలేగుంది లే.