స్వంతంగా చూడు చుట్టూ ఉంది ప్రేమ
డౌన్లోడ్:
1. ఆదర్శంగానే
ఉన్నావిన్నాళ్లు
విశ్వసనీయం అర్థంచెప్తూ.
తుఫానులెన్నో దాటి వచ్చుంటావు,
నీడై యెహోవా తోడున్నాడు.
(అనుపల్లవి)
అభాండాలే నీపైన కుమ్మరిస్తే,
మేమంతాలేమా?
ఐక్యంగానే నిల్చి సాగుదాం,
పోరాటంలోను.
(పల్లవి)
ఎన్నెన్నో చూశాం
ఏకష్టం, సైన్యం, ప్రభుత్వం, ఆపేది కాదు ఆ ప్రేమ.
రుజువెంతో చూశాం
ఏ శక్తి, యుక్తి, కుయుక్తి తాళలేవు ఆ ప్రేమ.
స్వంతంగా చూడు
చుట్టూ ఉంది ప్రేమ.
2. విశ్వాసంగానే
ఉన్నావిన్నాళ్లు
యెహోవాయె ప్రాణం
జీవం అంటూ.
సువార్తసేవా అడ్డుకోవాలనే,
వ్యూహాల్ని మాత్రం పారనీడు.
(అనుపల్లవి)
అభాండాలే నీపైన కుమ్మరిస్తే,
మేమంతాలేమా?
ఐక్యంగానే నిల్చి సాగుదాం,
పోరాటంలోను.
(పల్లవి)
ఎన్నెన్నో చూశాం
ఏకష్టం, సైన్యం, ప్రభుత్వం, ఆపేది కాదు ఆ ప్రేమ.
రుజువెంతో చూశాం
ఏ శక్తి, యుక్తి, కుయుక్తి తాళలేవు ఆ ప్రేమ.
స్వంతంగా చూడు
చుట్టూ ఉంది ప్రేమ.
చూస్తాం ఆ ప్రేమనే.
(బ్రిడ్జ్)
రాసేలేదా, కష్టాలెన్నో సహించాలనీ
సాధిస్తామని.
ఎవరేమి అనుకున్నా విజయంతో తిరిగొస్తావని
సాధిస్తావని.