కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 44

సంతోషంగా కోతపని చేద్దాము

సంతోషంగా కోతపని చేద్దాము

(మత్తయి 13:1-23)

1. కోతకాలంలో జీవిస్తున్నాం ముఖ్యమైంది ఆ పనెంతో.

దూతలు చేస్తున్నారు దాన్ని భాగం వహిద్దాం వారితో.

సువార్త పనిలో క్రీస్తేసు మాదిరుంచాడందరికీ.

ఆనందంగా ఆ సేవ చేద్దాము సాటిరాదు మరేపనీ.

2. దైవంపై, పరులపై ప్రేమ ఉంటే చేస్తాం కోత పని.

అత్యవసరంగా చేయాలి అంతం సమీపిస్తూ ఉంది.

ఆనందము సొంతమౌతుంది సహనముంటే మనకు.

దేవుని జతపనివారమై పొందుదాం ఆశీర్వాదాలు.