కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

బైబిల్‌ బుక్స్‌ గుర్తుపెట్టుకుందాం (భాగం 2)

బైబిల్‌ బుక్స్‌ గుర్తుపెట్టుకుందాం (భాగం 2)
  1. 1. యిర్మీయా—వ్యతిరేకత ఉన్నా ప్రీచింగ్‌ చేశాడు.

    విలాపవాక్యములు—దేవుని ప్రజలకు కష్టాలు వచ్చాయి.

    యెహెజ్కేలు—వాచ్‌మాన్‌లా ముందే హెచ్చరించాడు.

    దానియేలు—యెహోవా సింహాల నుండి కాపాడాడు.

    హోషేయ—బలుల కంటే ప్రేమే గొప్పది.

    యోవేలు—దేవుని తీర్పు రోజున రక్షణ.

    ఆమోసు—చెడును అసహ్యించు, మంచిని ప్రేమించు.

    ఓబద్యా—ఎదోమీయులకు నాశనం వచ్చింది.

    యోనా—దేవుడు చేపను పంపి మార్చాడు.

    మీకా—మంచిని చేయమని యెహోవా అడుగుతున్నాడు.

    నహూము—దేవుడు చెప్పిన నీనెవె నాశనం.

    హబక్కూకు—యెహోవా దినం సమయానికి వస్తుంది.

    జెఫన్యా—యెహోవా దినం దగ్గర్లో ఉంది!

    హగ్గయి—తెస్తాడు యెహోవా ఆయన ప్రజలను.

    జెకర్యా—యేసు గురించిన ప్రవచనాలు ఉన్నాయి.

    మలాకీ—యేసు ప్రీచింగ్‌ గురించి చెప్పాడు.

    (పల్లవి)

    అన్నీ బుక్స్‌లో బైబిలే గొప్పది.

    యెహోవాయే దీన్ని రాయించాడు.

    రోజు చదువుదాం, విని నేర్చుకుందాం.

    అన్నీ బుక్స్‌లో బైబిలే గొప్పది.