కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 103

కాపరులు మనుషుల్లో వరాలు

కాపరులు మనుషుల్లో వరాలు

(ఎఫెసీయులు 4:8)

  1. 1. కాపరుల్ని యెహోవా తండ్రి

    ఇచ్చాడు ప్రేమతో;

    ఆదర్శంగా ఉండేలా వాళ్లు

    తన గొర్రెలకు.

    (పల్లవి)

    నమ్మకమైన కాపరులు

    దేవుడిచ్చిన వరం.

    శ్రద్ధతో కాస్తున్న వాళ్లకు

    ప్రేమతో లోబడదాం.

  2. 2. మనల్ని అర్థం చేసుకుంటూ

    దారి చూపిస్తారు.

    గాయపడిన గొర్రెలకు

    ఊరటనిస్తారు.

    (పల్లవి)

    నమ్మకమైన కాపరులు

    దేవుడిచ్చిన వరం.

    శ్రద్ధతో కాస్తున్న వాళ్లకు

    ప్రేమతో లోబడదాం.

  3. 3. తప్పిపోకుండా ఎవ్వరమూ

    నిర్దేశమిస్తారు.

    దైవమార్గంలో నడిచేలా

    చేయూతనిస్తారు.

    (పల్లవి)

    నమ్మకమైన కాపరులు

    దేవుడిచ్చిన వరం.

    శ్రద్ధతో కాస్తున్న వాళ్లకు

    ప్రేమతో లోబడదాం.