పాట 131
“దేవుడు ఒకటి చేసినవాళ్లు”
-
1. ఈ వివాహానికి
యెహోవాయే సాక్ష్యం.
మనందరి ఎదుట
మొదలైందీ బంధం.
(పల్లవి 1)
మాటిచ్చాడు వరుడు:
‘నే ప్రేమిస్తా నిత్యం.’
జతచేసెన్ యెహోవా;
వేరుచేయం మనం.
-
2. గ్రహించారు వారు
సృష్టికర్త చిత్తం.
ప్రార్థిస్తారు దేవుణ్ణి
ఆశీస్సుల కోసం.
(పల్లవి 2)
మాటిచ్చింది వధువు:
‘నే ప్రేమిస్తా నిత్యం.’
జతచేసెన్ యెహోవా;
వేరుచేయం మనం.
(ఆది. 2:24; ప్రసం. 4:12; ఎఫె. 5:22-33 కూడా చూడండి.)