పాట 135
యెహోవా ప్రేమతో అడుగుతున్నాడు: ‘నా కుమారుడా, జ్ఞానాన్ని సంపాదించు’
-
1. యౌవనులారా, ఇవ్వండి
మీ హృదయం;
నా విరోధికి ఇచ్చేలా
జవాబును.
సంతోషంగా సేవించండి
ఎల్లప్పుడూ;
చూపించండి లోకానికి
మీ ప్రేమను.
(పల్లవి)
ప్రియమైన నా పిల్లల్లారా,
జ్ఞానాన్ని సంపాదించండి;
స్తుతించండి మనస్ఫూర్తిగా,
సంతోషపెట్టండి నన్ను.
-
2. సర్వస్వాన్ని ఇస్తే నాకు
ఆనందంగా;
తోడుంటాను నేను మీకు
ఎల్లప్పుడూ.
నిరాశపర్చినా గానీ
ఇతరులు
ప్రేమిస్తూనే ఉంటాను
నేను మిమ్మల్ని.
(పల్లవి)
ప్రియమైన నా పిల్లల్లారా,
జ్ఞానాన్ని సంపాదించండి;
స్తుతించండి మనస్ఫూర్తిగా,
సంతోషపెట్టండి నన్ను.
(ద్వితీ. 6:5; ప్రసం. 11:9; యెష. 41:13 కూడా చూడండి.)