కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 18

విమోచన క్రయధనం పట్ల కృతజ్ఞత

విమోచన క్రయధనం పట్ల కృతజ్ఞత

(లూకా 22:20)

  1. 1. ఇలా నీ ప్రేమ

    నన్ను కూడా చేరేలా

    ఇంత త్యాగం చేశావా,

    తీరేదా ఈ రుణం!

    కుమారుణ్ణే ఇచ్చేంత ప్రేమే,

    ఊహిస్తే

    ఎవరు మాత్రం చేస్తారు

    ఇంత త్యాగాన్ని!

    (పల్లవి)

    విమోచించే రక్తాన్నిచ్చి

    తప్పించాడు పాపం నుండి.

    నీ కోసమే జీవిస్తా యెహోవా

    ఏదేమైనా!

  2. 2. భవిష్యత్తంటూ లేక,

    బంధీలం అయ్యాం,

    పరిపూర్ణ జీవాన్నే,

    మా యేసే ఇచ్చాడు!

    నిరీక్షించే ధైర్యాన్ని

    మాలో నింపాడు,

    మరణం లేని జీవాన్నే

    మాకు కొన్నాడు!

    (పల్లవి)

    విమోచించే రక్తాన్నిచ్చి

    తప్పించాడు పాపం నుండి.

    నీ కోసమే జీవిస్తా యెహోవా

    ఏదేమైనా!