కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 23

యెహోవా పరిపాలన ఆరంభమైంది

యెహోవా పరిపాలన ఆరంభమైంది

(ప్రకటన 11:15)

  1. 1. దేవుడు స్థాపించెను,

    మెస్సీయ రాజ్యమును,

    క్రీస్తు పొందాడు రాజ్యాధికారం.

    రాజ్యాన్ని ఏర్పర్చిన

    యెహోవా రారాజేగా.

    మహిమా కాంతి,

    ఆయన వైభవము.

    (పల్లవి)

    దేవుడేగా తెచ్చేది రాజ్యం?

    సంతోషాలే విలసిల్లే!

    మరణమే లేని జీవితం,

    సొంతమయ్యే అందరికీ.

    ఏకమయ్యి కీర్తిస్తారు!

    నీకే మహిమా స్తుతీ!

  2. 2. క్రీస్తు శూరత్వముతో

    సాతాను లోకమును

    హార్‌మెగిద్దోన్‌లో తీసివేస్తాడు.

    యెహోవా వైపునుంటే

    సాధ్యము నిరీక్షణ.

    చాటుదాము రండి,

    ఇదే సమయము.

    (పల్లవి)

    దేవుడేగా తెచ్చేది రాజ్యం?

    సంతోషాలే విలసిల్లే!

    మరణమే లేని జీవితం,

    సొంతమయ్యే అందరికీ.

    ఏకమయ్యి కీర్తిస్తారు!

    నీకే మహిమా స్తుతీ!

  3. 3. దేవుని నామమున

    పాలించును ప్రభువు,

    ఆయనకు మనమాధీనులం.

    యెహోవా ప్రజలంతా

    సేవచేస్తూనే సదా,

    క్రీస్తేసు రాజ్యం కోసం

    ప్రార్థిస్తారంతా.

    (పల్లవి)

    దేవుడేగా తెచ్చేది రాజ్యం?

    సంతోషాలే విలసిల్లే!

    మరణమే లేని జీవితం,

    సొంతమయ్యే అందరికీ.

    ఏకమయ్యి కీర్తిస్తారు!

    నీకే మహిమా స్తుతీ!