కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 25

దేవుని ప్రత్యేక సొత్తు

దేవుని ప్రత్యేక సొత్తు

(1 పేతురు 2:9)

  1. 1. నీ గొప్ప ప్రేమతోటి

    నీ చేతి కొత్త సృష్టి

    పాలించేలా యేసుతో

    అభిషేకించావు.

    (పల్లవి)

    ప్రత్యేక బంధంగా,

    పవిత్ర జనాంగంగా,

    నీ చిన్న మందగా,

    అయ్యారు స్తుతించేవారిగా!

  2. 2. నిర్మల మనస్సుతో

    సత్యాన్ని సంరక్షించి,

    నిశి రాత్రి వెన్నెలై

    వెలుగు నింపారు!

    (పల్లవి)

    ప్రత్యేక బంధంగా,

    పవిత్ర జనాంగంగా,

    నీ చిన్న మందగా,

    అయ్యారు స్తుతించేవారిగా!

  3. 3. గొర్రెపిల్ల మాటల్ని

    మనసారా వింటారు,

    మందలోకి తెస్తారు

    ఆ వేరే ప్రజల్ని!

    (పల్లవి)

    ప్రత్యేక బంధంగా,

    పవిత్ర జనాంగంగా,

    నీ చిన్న మందగా,

    అయ్యారు స్తుతించేవారిగా!