కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 53

సువార్త చాటడానికి మనస్సు సిద్ధం చేసుకోండి

సువార్త చాటడానికి మనస్సు సిద్ధం చేసుకోండి

(యిర్మీయా 1:17)

  1. 1. లేస్తాను

    ఉదయాన్నే

    సువార్త చాటాలని

    వర్షం వచ్చినా,

    చలైనా, ఎండైనా

    ఇంట్లోనే ఉండొచ్చు

    అంటుంది మనస్సు.

    (పల్లవి)

    సానుకూల సిద్ధపాటుకు

    ప్రార్థనలే తోడై

    విజయాన్ని ఇచ్చే దూతలు,

    యేసు తోడై.

    ఒంటరిని కానే కాదుగా

    స్నేహితులే తోడై

    మనస్సు సిద్ధం చేసుకుంటా

    నే ఆగక.

  2. 2. సంతోషం

    వెంటే వచ్చే,

    ఆగక మనం వెళ్తే

    నా యెహోవానే

    నాపై చూపే ప్రేమ

    మనం చేసే చిన్న కృషికై

    మురిసే.

    (పల్లవి)

    సానుకూల సిద్ధపాటుకు

    ప్రార్థనలే తోడై

    విజయాన్ని ఇచ్చే దూతలు,

    యేసు తోడై.

    ఒంటరిని కానే కాదుగా

    స్నేహితులే తోడై

    మనస్సు సిద్ధం చేసుకుంటా

    నే ఆగక.