కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 61

సాక్షులారా, రాజ్యవార్తతో దూసుకెళ్లండి

సాక్షులారా, రాజ్యవార్తతో దూసుకెళ్లండి

(లూకా 16:16)

  1. 1. దూసుకు వెళ్లాలి రాజ్యవార్తతో

    సువార్తే చాటించాలి సిద్ధపాటుతో.

    యెహోవాయే అండగ ఉంటే

    మంచివార్తకు అడ్డంటూ ఉంటుందా!

    (పల్లవి)

    భూవ్యాప్తంగా చాటిద్దాం ఆ రాజ్యం కోసం!

    యెహోవాయే తెస్తాడు కొత్త లోకాన్ని!

    ప్రతీ కష్టాన్ని మాయం చేసే ఆ లోకం,

    కళ్లారా చూస్తాము ఖచ్చితంగా!

  2. 2. సాఫీగా జీవించే దారే ముందున్నా

    ప్రయాసే చేస్తున్నాము దైవభక్తితో.

    కళంకంతో ఆరాధిస్తామా?

    సాక్షులం కదా యెహోవా పక్షాన!

    (పల్లవి)

    భూవ్యాప్తంగా చాటిద్దాం ఆ రాజ్యం కోసం!

    యెహోవాయే తెస్తాడు కొత్త లోకాన్ని!

    ప్రతీ కష్టాన్ని మాయం చేసే ఆ లోకం,

    కళ్లారా చూస్తాము ఖచ్చితంగా!

  3. 3. స్పష్టంగా చూస్తున్నా రాజ్యం చేసేవి

    లెక్కేలేనట్లు దాడే చేస్తాడు గోగు.

    సర్వాధిపత్యం స్థిరపర్చే

    తరుణానికి ఆరంభం అదేలే.

    (పల్లవి)

    భూవ్యాప్తంగా చాటిద్దాం ఆ రాజ్యం కోసం!

    యెహోవాయే తెస్తాడు కొత్త లోకాన్ని!

    ప్రతీ కష్టాన్ని మాయం చేసే ఆ లోకం,

    కళ్లారా చూస్తాము ఖచ్చితంగా!