కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 69

రాజ్యాన్ని చాటుతూ ముందుకు సాగండి

రాజ్యాన్ని చాటుతూ ముందుకు సాగండి

(2 తిమోతి 4:5)

  1. 1. వెళ్దాం రాజ్య సందేశం చెప్తూ

    మనమిద్దాం మద్దతు

    ప్రేమ పంచటం మన వంతు

    క్రీస్తు పక్షం నిలుస్తూ

    చెప్పే వరమే మన సొత్తు

    రాజ్య విత్తనం విత్తుతూ

    మంచివార్తను మనం మోస్తూ

    చెప్దాం యెహోవా పేరును.

    (పల్లవి)

    ధైర్యం నీకు తోడై రాజ్యం చాటేయ్‌

    అన్ని చోట్లకు.

    సాగేయ్‌, నువ్వు నమ్మకంగా ఉంటూ

    నీ యెహోవాకు.

  2. 2. అంతా కలిసి సాగిపోదాం

    నిరీక్షణ ఏదైనా

    స్త్రీలు, పిల్లలు మనమంతా

    సత్యం హత్తుకుందాము.

    క్రీస్తు పాలించే దైవరాజ్యం

    అది ఖచ్చితం, శాశ్వతం.

    ఉంటే తోడుగా నా యెహోవా

    చేస్తా నీ చిత్తం పూర్తిగా.

    (పల్లవి)

    ధైర్యం నీకు తోడై రాజ్యం చాటేయ్‌

    అన్ని చోట్లకు.

    సాగేయ్‌, నువ్వు నమ్మకంగా ఉంటూ

    నీ యెహోవాకు.