పాట 84
అవసరం ఉన్నచోట ఇష్టంగా సేవచేద్దాం
-
1. జీవించాలా ఆస్వాదిస్తూ?
సాధించాలా ఆనందిస్తూ?
నేర్పిస్తాడు సృష్టికర్తే
చూపిస్తాడు ఎన్నోదార్లు!
(పల్లవి)
ఇష్టంగా అర్పిద్దాం
యెహోవా కోసం.
అవసరం ఉందా, చూపిద్దాం,
ప్రేమేం చేస్తుందో!
-
2. కొయ్యాల్సింది చాలా ఉంది,
ఆహ్వానాన్నే అందుకుందాం.
చేయందిస్తే, ఆనందిస్తాం.
శ్రద్ధాసక్తే చూపిస్తుందాం!
(పల్లవి)
ఇష్టంగా అర్పిద్దాం
యెహోవా కోసం.
అవసరం ఉందా, చూపిద్దాం,
ప్రేమేం చేస్తుందో!
-
3. రాజ్యవార్తే చాటాలని,
కొత్తవెన్నో నేర్చుకుంటాం!
నైపుణ్యాలే మాకిస్తాడు,
తీర్చిదిద్దే పంపిస్తాడు.
(పల్లవి)
ఇష్టంగా అర్పిద్దాం
యెహోవా కోసం.
అవసరం ఉందా, చూపిద్దాం,
ప్రేమేం చేస్తుందో!
(యోహా. 4:35; అపొ. 2:8; రోమా. 10:14 కూడా చూడండి.)