కంటెంట్‌కు వెళ్లు

మార్చి 5, 2020
ప్రపంచ వార్తలు

2019 కో-ఆర్డినేటర్స్‌ కమిటీ రిపోర్టు—విపత్తులు వచ్చినప్పుడు మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి సహాయం చేయడం

2019 కో-ఆర్డినేటర్స్‌ కమిటీ రిపోర్టు—విపత్తులు వచ్చినప్పుడు మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి సహాయం చేయడం

అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్రదర్స్‌సిస్టర్స్‌కి మన సంస్థ ఎలా సహాయం చేస్తుందో 2019 కో-ఆర్డినేటర్స్‌ కమిటీ రిపోర్టులో వివరించారు. అంతేకాదు, ఇండోనేషియలో భూకంపం-సునామీ వచ్చినప్పుడు, నైజీరియాలో ఎల్లో ఫీవర్‌ వచ్చినప్పుడు మన బ్రదర్స్‌ ముందుకొచ్చి ఎలా సహాయం చేశారో చూస్తాం. ప్రస్తుతం ప్రపంచంలో కరోనావైరస్‌ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడున్న మన బ్రదర్స్‌సిస్టర్స్‌కి పరిపాలక సభ జాగ్రత్తలు చెప్తూనే ఉంది.