కంటెంట్‌కు వెళ్లు

జూన్‌ 18, 2021
ప్రపంచ వార్తలు

2021 పరిపాలక సభ అప్‌డేట్‌ #5

2021 పరిపాలక సభ అప్‌డేట్‌ #5

ఒక పరిపాలక సభ సభ్యుడు, మహమ్మారి సమయంలో ఆధ్యాత్మికంగా బలంగా ఉండమని కుటుంబాల్ని ప్రోత్సహిస్తాడు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల ఆధ్యాత్మిక అవసరాలు తీర్చడానికి ఏమేం చేశారో తమ అనుభవాలు చెప్తారు.